ఇప్పుడు ఆ మూవీ చూస్తే నాకే సిగ్గేస్తుంది.. సమంత షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ను దశాబ్దకాలం పాటు షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలా అందరి సరసన నటించి.. తెలుగులో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ కి సిద్ధమైంది. న‌టిగా కాకుండా.. నిర్మాతగా ఈసారి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయిన శ్యామ్‌.. […]