సమంత సెన్సేషనల్ డెసిషన్.. ఇక గుడ్ బై చెప్పేసిందిగా..!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా దాదాను అన్ని ఇండ‌స్ట్రీల‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సమంత. అద్భుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పాత్రలకే కాదు.. ఎక్స్పరిమెంటల్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ప్రతి సినిమాతో తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకుంది. 2010లో గౌతమ్ మీనన్‌ డైరెక్షన్‌లో ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారింది. […]

అతనికి శిక్ష పడాలి.. పడుతుంది.. కసితీరా పోస్ట్ పెట్టిన సమంత..!

స్టార్ హీరోయిన్ సమంత.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నా.. నెటింట‌ మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యత ఇస్తూ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తన సినిమాలతో పాటు.. వ్యక్తిగత వార్తలతోనూ ఎప్పటికప్పుడు మెరుస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మయోసైటిస్‌తోను సతమతం అయింది. ప్రస్తుతం వరుస […]