నాకు అవంటే చాలా భయం.. సమంత కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస‌ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అంద‌రి సరసన నటించిన సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటిస్‌తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె.. తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంది. నాకు ఇవంటే చాలా భయం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. […]