సమంత ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు తండ్రి జోసఫ్‌ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. […]