టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుని దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీని ఏలేసిన సీనియర్ ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది ఇటీవల కాలంలో వరుస పెట్టి సినిమాలను తగ్గించేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇతర ఇండస్ట్రీలో సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం. అనుష్క: ఈ లిస్ట్‌లో మొదట అనుష్క పేరు వినిపిస్తుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ […]
Tag: Samantha
ఇంటికొచ్చి రిక్వెస్ట్ చేశాడు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే.. సమంత
సౌత్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమాయణం నడిపి అతని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిమధ్య వివాదాలతో.. విడాకులు తీసుకున్నారు. సమంత సినిమాలపై దృష్టి సాధించినా.. అదే టైంలో తీవ్రమైన డిప్రెషన్ తో మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దీంతో చాలా కాలం పాటు […]
స్పెషల్ రింగ్ తో తళుక్కుమన్న సమంత.. మ్యాటర్ అదేనా..!
స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయవసరం లేదు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ధంన్నర కాలం పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగుతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ దూసుకుపోతుంది. కాగా.. సామ్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా.. తన పర్సనల్ విషయాలతో తెగ వైరల్ గా […]
మళ్లీ అడ్డంగా దొరికిన సమంత – రాజ్.. ఒకే కారులో..
స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్ బ్యూటీగా.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే.. సమంత ఇటీవల కాలంలో ఎక్కువ తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పర్సనల్గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ క్రమంలోనే […]
అసలైన స్ట్రెంత్ ఇదే.. సమంత ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ అమ్మడు పల్లు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తిరుగులేని ఇమేజ్‌తో దూసకపోతున్న సామ్.. ఇటీవల కాలంలో సినిమాల కంటే డైరెక్టర్ రాజు నిడమారుతో ప్రమాణం నడుస్తుందంటూ.. రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలతోనే ఎక్కువ వైరల్ అవుతుంది. అయితే.. ఈ వార్తలను సామ్ పట్టించుకోకుండా.. తన పని తాను చూసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తుంది. ఇలాంటి […]
సీక్రెట్ డేటింగ్ టు సెకెండ్ వెడ్డింగ్.. ఫ్యాన్స్‌కు సమంతా సైలెంట్ షాక్..!
సౌత్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో మక్కాం వేసిన సంగతి తెలిసిందే. అక్కడే పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సత్తా చాటుకుంటున్నా ఈ ముద్దుగుమ్మ.. మరొ పక్క ప్రొడ్యూసర్‌గాను మారి సక్సెస్‌లు అందుకుంటుంది. తాజాగా.. శుభం సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన ఈ అమ్ముడు.. తానే ఫిమేల్ లీడ్ గా మా ఇంటి బంగారం అనే మరో సినిమాకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ […]
సినిమాలు లేకున్నా పాపులర్ లిస్టులో సమంతనే టాప్.. ఎలా గురూ..!
సౌత్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాల్లో నటించకున్నా.. ఆమె నుంచి ఏ చిన్న అప్డేట్ రాకపోయినా ఆడియన్స్ లో మాత్రం అమ్మడిపై క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. శుభం రిలీజ్ తర్వాత సమంత అసలు ఏం చేస్తుందన్న అప్డేట్ ఎవ్వరికి తెలియదు. ఓ బాలీవుడ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నా.. దాన్ని వివరాలు ఏవి బయటకు […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత.. సెకండ్ మ్యారేజ్ పిక్స్ వైరల్..!
కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. సమంత రెండో పెళ్ళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత రెండో పెళ్లికి టైం రానే వచ్చేసింది అంటూ.. ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సమంత పెళ్లికూతురుగా మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. ఫోటోలు చూసినా చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మొదట నాగచైతన్యను […]
తారక్ ” మురుగన్ ” కోసం ఆ క్రేజీ బ్యూటీని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతి నిండా అరడజన్కు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఆయన ఎయిర్‌పోర్ట్‌లో చేతిలో ఒక పుస్తకంతో దర్శనమిచ్చి అఫీషియల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అది త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే.. మురుగన్ ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డం. ఈ పుస్తకంతో తారక్ కనిపించడంతో అభిమానులకు త్రివిక్రమ్ […]