ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం… 20 థియేట‌ర్ల‌లో ‘ స‌లార్ ‘ మిడ్ నైట్ షోలు.. లిస్ట్ ఇదే…!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ సలార్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగం సీజ్‌ ఫైర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ ట్రైలర్‌తో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన […]