ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. సలార్ 2లో సూపర్ ట్విస్ట్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. రీసెంట్ గా స‌లార్‌ సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస‌ సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్‌, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ […]