సైంధవ్‌ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘ బుజ్జికొండవే ‘ అంటూ ఏడిపించేసిన వెంకీ మామ..

విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్‌ను ఎమోషనల్ సీన్స్‌లో కొట్టే వారే లేరు. ఇక ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా వెంకి 75గా సైంధవ్‌ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ […]