మా ఎన్నికల పై చిరంజీవి మౌనం.. అందుకు కారణం..!

అక్టోబర్ 10వ తేదీన అనగా రేపు జరగబోయే మా ఎలక్షన్ల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వార్తలను చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ ఎన్నికల కంటే మా ఎన్నికలే అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు , అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు చాలా అధ్వానంగా ఒకరికొకరు దూషించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ తోడు ఉండగా,మంచు విష్ణు ఫ్యామిలీ కి బాలయ్యతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు మద్దతు […]