టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 9 కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. రసవత్తరంగా కొనసాగుతున్న ఈ షో.. తొమ్మిదవ వారం నామినేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈసారి.. తనుజ, కళ్యాణ్, సుమన్, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఇలా ఏకంగా ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళలో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉండిపోతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలుసుకోవాలని ఆసక్తి ఆడియన్స్లో మొదలైపోయింది. కాగా.. తనుజ ఎప్పటిలానే 32 […]

