టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజా మూవీ తండేల్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ నేల 7న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమ్మడి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుందనే ఆశక్తి ఆడియన్స్‌లో నెలకొంది. ఇక ప్రస్తుతం తండేల్‌తో పాటు.. బాలీవుడ్‌లో రామాయణం పార్ట్ 1, ఏక్‌దిన్ సినిమాలతో బిజి బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సినిమాల ఎంపికల విషయంలో అచితూచి అడుగులు వేసే సాయిపల్లవి.. […]