స్పీడ్ పెంచేస్తున్న సాయి పల్లవి.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ నేచుర‌ల్ బ్యూటీ సాయి పల్లవి.. ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫిదా తో ఆడియన్స్‌ను పలకరించింది. సినిమా తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి.. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. లగ్జరీ లైఫ్ స్టైల్, ఓవర్ మేకప్ లను ఎక్కువగా ఇష్టపడదు. డి గ్లామరస్ […]