టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు. వీళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో.. సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. మహేష్ బాబు కేవలం సినిమాలోనే కాకుండా.. యాడ్స్ లోను నటిస్తూ సంపాదిస్తున్నాడు. అయితే.. వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా సంపాదించిన హీరో అనగానే నాగార్జున పేరు వినిపిస్తుంది. నాగార్జున సినిమాల్లో కంటే కూడా బిజినెస్ పరంగా కోట్లు కూడబెడుతున్నాడు. ఇలాంటి క్రమంలో.. ఇప్పుడు నాగార్జున కంటే […]