సౌత్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసి ఉండదు. అయితే అక్కినేని ఇంటి కాబోయే కోడలుగా అమ్మడు ఒక్కసారిగా తెగ వైరల్ గా మారిపోయింది. సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య కు శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరగటంతో.. ఒక్కసారిగా అమ్మడు హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ కోడలిగా మారుతున్న క్రమంలో […]