టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అదిరిపోయే గిఫ్ట్ పంపింది. సమంత కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలె […]