ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరు బాలయ్యతో కలిసి నటించారు..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ యాక్టర్ ను గుర్తుపట్టారా.. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఓ కీల‌క పాత్రలో నటించి మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఈ సినిమాలో డాడీ పాత్రలో కనిపించిన మెప్పించాడు. ఆయన అసలు పేరు రామ్‌కీ. ఈ సినిమాల్లో హీరో తండ్రిగా ఉంటూ పెళ్లి చేసుకోకుండా ఊర్లో కుర్రాళ్లకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తాడు. ఇక రామ్‌కీ పూర్తి పేరు రామకృష్ణ. గతంలో స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి […]