సినిమా ఇండస్ట్రీలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలకు స్టోరీస్ రాస్తూ క్రేజ్ సంపాదించుకున్న ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకొనందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి […]