మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ ర‌చ్చ‌… ఈ సారి అక్క‌డ దుమ్ము లేపిందిగా…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించి రికార్డులు సృష్టించింది. నాటు నాటు పాటకు అయితే ఏకంగా హాలీవుడ్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన […]