బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న‌కు షాక్ అయ్యా.. `వీర సింహా రెడ్డి` విల‌న్ కామెంట్స్ వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీల‌క‌ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు రోహిత్ పాఠ‌క్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]