బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్ 5 విజేత ఎవరో తేలిపోనుంది. 14వ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, ఆర్జే కాజల్, మానస్లు ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే కాజల్ ఎలిమినేట్ అయింది. దీంతో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్‌లు ఫైనల్‌కి చేరుకున్నారు. మొదట్లో ఓవర్ యాక్షన్ చేసి నెగటివిటీని మూటగట్టుకున్న కాజల్.. క్రమక్రమంగా ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర […]