ఆ సినిమాలు తీయకుండా చనిపోతానేమో: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

ప్రస్థానం సినిమాతో 2010లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ దేవకట్టా. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా వివిధ కోణాలలో సినిమాలు తెరకెక్కిస్తోంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ జానర్ లో రిపబ్లిక్ సినిమాను తెరకెక్కించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ […]