అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన సముద్రఖని.. ఎంతంటే..?

తెలుగు, తమిళంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ అంటే ముంబై నుంచి రప్పించే వారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ నటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక విజయ్ సేతుపతి రావడంతో ఒక్కసారిగా విలనిజానికి అసలైన నిర్వచనం తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి, సముద్రఖని కూడా విలనిజంలో భాగం మెప్పిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈయన మంచి దర్శకుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాల చేత […]