రెజినా బికినీ గ్లామర్‌.

అందాల భామ రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందన్న సంగతి తెలిసిందే. ‘ఆంఖేన్‌-2’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ హిందీలో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘ఆంఖేన్‌-2’ సినిమా కోసం బికినీ గ్లామర్‌ చూపించనుందట రెజీనా. దీని కోసం ఓ ఫొటోసెషన్‌ చేయనున్నారని సమాచారమ్‌. ముందుగా ఈ సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి ఇలియానా నో చెప్పిందనే రూమర్స్‌ వచ్చాయి. ఆ కారణంతోనే ఆ తరువాత రెజినాని తీసుకున్నారు. కానీ ఇలియానాకి కూడా […]