ఒకప్పుడు స్టార్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన టాలీవుడ్ ఎవ్వర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే.. ఇప్పటికి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అందమైన ప్రేమ కథకు బి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం వీక్షిస్తూనే ఉన్నారు. ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]