ఆర్బీ చౌదరిపై హీరో విశాల్​ ఫిర్యాదు

సూపర్ గుడ్ ఫిల్మ్స్​ ప్రొడక్షన్​ హౌజ్​ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్​(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్​ తన ఓన్ బ్యానర్​ విశాల్​ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్​, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ […]