‘ రజాకర్ ‘ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. కారణం ఏంటంటే..?!

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో సరికొత్త స్టోరీతో రజాకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డపై పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రజాకర్.. ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆట సత్యనారాయణ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక ప్రేమ, అనుష త్రిపాఠి, ఇంద్రజ అనసూయ, మకరం దేశ్ పాండే లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా […]