విక్రమార్కుడు లో రవితేజ డూప్‌గా నటించింది ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నా.. దర్శకధీరుడు రాజమౌళికి ఓ సపరేట్ క్రేజ్ ఉంది. దాదాపు స్టార్ హీరోల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జక్కన్న.. తాను తీసిన‌ ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. పాన్‌ ఇండియా లెవెల్లో ప్రతి సినిమాతోను ఏదో ఒక వైదిద్యతను చూపిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ సినీ లవర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ […]