ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మ‌హ‌రాజ్ వెన‌కు త‌గ్గేనా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, న‌వ‌దీప్‌ లాంటి […]