2026 సంక్రాంతి: రేస్ నుంచి రెండు బడా ప్రాజెక్ట్స్ అవుట్..!

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి సంక్రాంతి అంటేనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ రేంజ్‌లో పండగ వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది.. ఏ సినిమాకైనా క్యాష్ చేసుకోవడానికి మంచి అదునని నిర్మాతలు, దర్శకులు కూడా.. ఎదురుచూస్తూ ఉంటారు. సంక్రాంతికి వచ్చే సినిమాలంటే ప్రతి ఒక్కరిలో పండగ వాతావరణం మొదలైపోతుంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోలు సైతం సంక్రాంతి రేస్‌లో తమ సినిమాలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతూ […]