మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన `రావణాసుర` రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డల్ అయిపోయింది. రూ. […]