నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం సౌత్ తో పాటు.. నార్త్ లోను వరుస సినిమా ఆఫర్లను కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తను స్టార్ హీరోయిన్గా మారడానికి ఓ విషయంలో రాజీ పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి సరైన సమయాన్న ఇవ్వలేకపోతున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని.. ఇక కెరీర్ విషయంలో నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారంటూ వివరించింది. సక్సెస్ కోసం చాలా కష్టపడాలని.. […]