తనకు రెండో అమ్మని అవుతానంటున్న రష్మిక..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ఈమె.హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జర్నీ చేస్తూనే ఉన్నానని తెలియజేసింది. ప్రస్తుతానికి ఈమె ముంబై లో ఇల్లు కొని అక్కడే ఉంటుంది. ఇక బాలీవుడ్ లోకి మిషన్ మజ్ను సినిమా తో ఈమె కెరీర్ని మొదలు పెట్టనుంది. ఇక రష్మికకి ఒక సోదరి కూడా వున్నది. […]