అందాల భామ రాశిఖన్నా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోయిన్లు జయసుధ, జయప్రద తో కలిసి రాశి కన్నా ఈ షోలో ఈ సందడి చేసింది. ముగ్గురు భామల మధ్య బాలకృష్ణ నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు […]