మహేష్ – రాజమౌళి మూవీలో రానా.. భ‌ళ్లాల‌దేవా షాకింగ్ రోల్‌…!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథ‌ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక […]