నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో నటించి.. మరింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి. దీంతో ప్రస్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ […]