ఆహా కోసం రమ్యకృష్ణ అన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందా..?

తెలుగులో ఓటీటీ ఆహాలో ఇటీవల వరుస అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ బాగా ముందుకు దూసుకు వెళ్తుంది. ఇక ఇందులోని సింగింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓంకార్ సారధ్యంలో భారీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆహా సంస్థ మరొకసారి ముందుకు వచ్చింది. డ్యాన్స్ ఐకాన్ అనే పేరుతో ఆహా వారు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ షోని ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా రమ్యకృష్ణ […]