ఆషా ఎన్కౌంటర్ ట్రైలర్..?

టాలీవుడ్ లో వివాదాస్పదమైన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆశ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా ఉద్దేశించి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే దిశ అత్యాచారం సినిమా తీయనున్నట్లు ఆర్జివి ప్రకటించడంతో అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. కరుణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేశాడు రాంగోపాల్ వర్మ. గతంలోనే పోస్టర్ […]

ఆ మాట అనడం తో..వర్మ చెంప పగలకొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..?

టాలీవుడ్ లో సంచలన దర్శకుడు గా మారిపోయాడు రాంగోపాల్ వర్మ. ఇక తన సినిమాలను ఓటీటీ, యూట్యూబ్ చానల్స్ అంటూ సినిమాలను విడుదల చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈ మధ్యనే బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాతో చేయడంవల్ల వర్మ మరి ఇంకా పాపులర్ అయ్యాడు.ఇక ప్రస్తుతం మరొక బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రాంగోపాల్ వర్మ ఆమె చేతిలో చెంప దెబ్బలు తినడం జరిగింది వాటి విశేషాలు చూద్దాం. వాస్తవానికి అది […]