ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైరల్ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవల బాలీవుడ్‌లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. […]
Tag: Ramayan
‘ రామాయణ్ ‘ లో యష్ ఫిక్స్.. నటుడుగానే కాదు.. మరో బాధ్యత కూడా..
భారతియ పురాణమ ఇతిహాస గాథలపై సినీ ఇండస్ట్రీ ప్రారంభించిన దగ్గర నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిని వరుసగా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. కచ్చితంగా కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాను ఏ రేంజ్ లో ఆదరిస్తారు అందరికీ తెలుసు. అయితే గతంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ ఇది ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు మరోసారి రామాయణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తెరకెక్కిస్తున్నారు. రామాయణ్ పేరుతో దీన్ని రూపొందించినట్లు […]