రాబోయే సంక్రాంతికి దుమ్ము లేచిపోయే సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీకి దిగుతున్నారు. చిరంజీవి- బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా తమ సినిమాలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తుండగా.. బాలయ్య కూడా గోపీచంద్ మలినేని […]