యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచి విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ […]