ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఎన్నో దర్గాలకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో చాలా పెద్ద దర్గాలు కూడా ఉన్నాయి. ఈ దర్గాల్లో ప్రతి ఏడాది నేషనల్ ముషాయిరా గజాల్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా 80వ నేషనల్ ముషీయిరా గజాల్ ఈవెంట్ వైభవంగా చేశారు. ఇక ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జన సందోహం హాజరై సందడి చేశారు. కేవలం సామాన్యులే కాదు పాపులర్ […]