ఈ సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమాతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తర్వాత సినిమాను కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. పాన్ ఇండియా రెంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్‌తో సినిమాలో చేయడానికి కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. తాజాగా […]
Tag: Ram Charan Shankar Movie
రామ్ చరణ్ కు అలాంటి లోపం ఉందా.. బయటపడ్డ షాకింగ్ న్యూస్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]