మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజర్ ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నటించిన ఆర్‌ఆర్ఆర్‌కు ముందు వినయ విధేయ రామ, తర్వాత వచ్చిన ఆచార్య సినిమాలు కూడా అదే రేంజ్ లో డామేజ్ చేశాయి. ఇక తనతో పాటు సమానమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. కేవలం చరణ్ మాత్రమే పాత […]