సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ధరించే షర్ట్స్.. యాక్ససరీస్ డీటెయిల్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోస్ ఎలాంటి.. లగ్జరీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అనే విషయం గురించి ఈ మధ్యకాలంలో మనం తరచూ వార్తలు వింటూనే వస్తున్నాము. తాజాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ పిక్చర్ వైరల్ గా మారింది. స్టార్ […]