ఇండస్ట్రీ ఏదైనా సరే ఓ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా ఎలివేట్ అవ్వాలంటే.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు.. దీనికి మరో ప్రధాన అంశం స్టోరీ సెలక్షన్. కథల ఎంపికలో ఒక్కో హీరోకు క్యాలిక్యులేషన్స్ ఒక్కోలా ఉంటాయి. స్టోరీ సూట్ అవుతుందా లేదా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. కామన్ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుందా.. ఇలా రకరకాల సందేహాలను క్లారిఫై చేసుకున్న తర్వాతే సినిమాలో నటిస్తారు. ఈ క్రమంలోనే.. చాలా […]

