టాప్ కమెడియన్ రాళ్లపల్లి లైఫ్ లో ఇన్ని కష్టాలా.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేం..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాళ్లపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఆయన.. తన జీవితంలో ఎన్నో కష్టాలను చెవి చూసాడు. ఎన్నో విషాదాలను భరించాడు. స్త్రీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష‌, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్ని పుత్రుడు, భలే మొగుడు ఇలా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ప్రేక్షకుల నవ్వించడమే ల‌ఞ్యంగా పెట్టుకున్న […]