ఈ ఆర్మీ ఆఫీసర్ కూతురు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. భర్త స్టార్ హీరో.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో ఆర్మీ జవాన్ తో కలిసి క్యూట్ నవ్వుతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా. ఈ అమ్మడు ప్రెసెంట్ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. తెలుగుతో పాటు.. తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ రాణిస్తుంది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. త‌ర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మంచి […]