రకుల్ ప్రీత్ వెడ్డింగ్ డెస్టినేషన్ లో కొత్త ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యాక్టర్ జాకీ భ‌గ్నాని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. 2021లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ జంట.. కొంతకాలం ప్రేమాయడం తర్వాత.. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 పెళ్లి పీటలు ఎక్క‌నున్నారు. ఈ విష‌యం ఇప్పటికే సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే గతంలోనే వీరి వివాహ వేదికను కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేశారు […]