బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. రోజుకో కొత్త యాంకర్ వచ్చి అందాలు ఆరబోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వడం లేదు. వరుస టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల విడి విడిగా ఉండటంతో.. వీరిద్దరూ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి […]

