ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్ధి పై భారీ ఓట్ల మెజారిటీతో గెలిచి ఇప్పుడు మినిస్టర్ గా ప్రమాణస్వీకారం కూడా చేశారు. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవసారి నారా చంద్రబాబు నాయుడు .. ఫస్ట్ టైం మినిస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు . […]
Tag: rajinikanth
రజనీ చేతి వేళ్ళు ఎప్పుడు అలా ఎందుకు ఉంచుతారో తెలుసా.. ఈ ముద్ర వెనక అసలు సీక్రెట్ ఇదే..?!
కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ గురించి టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ బస్ కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగాడు రజిని. ఇప్పటికి రజనీకాంత్ స్టైల్, ఆటిట్యూడ్, మేనరిజం ట్రెండింగ్ గా ఉంటూనే ఉంది. అపూర్వ రా గంగల్ సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రజిని.. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. కమల్ హాసన్ తో కలిసి విలన్ పాత్రలోను ఆకట్టుకున్నాడు. 1978లో […]
రజనీకాంత్ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించాడా.. వారి పెళ్లికి అడ్డుపడింది ఎవరంటే..?!
కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్.. స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. లతా అనే అమ్మడును పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రజినీ.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. శ్రీదేవిని రజినీకాంత్ ఒకప్పుడు చాలా ప్రేమించారట. 1976లో తమిళ భాషల్లో కే. […]
రజనీకాంత్ తో ఫోటో దిగిన ఈ పాప.. ఒకప్పటి హీరోయిన్.. ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీంతో స్టార్ నటీనటుల ఫొటోస్ నెటింట తెగ వైరల్ అవుతూన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేయడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు పిక్స్ తెగ వైరల్ గా మారాయి. ఇంతకీ రజినీకాంత్ తో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ఆమె సౌత్ స్టార్ […]
రజినీకాంత్, సత్యరాజ్ మధ్య విభేదాలపై.. కట్టప్ప క్లారిటీ..?!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తో కట్టప్ప పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సత్యరాజ్. అయితే గత కొంతకాలంగా సత్య రాజ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కు మధ్యన మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సత్యరాజు దీనిపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటు క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను రజనీకాంత్ సినిమాను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్‌తో […]
ఇన్నాళ్లకు ఒకటైన రజినీకాంత్, సత్యరాజ్.. అసలు వీరి గొడవకు కారణం ఏంటంటే..?!
స్టార్ హీరో రజనీకాంత్.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మధ్యన చాలాకాలంగా మాటలు లేవు.. అయితే తాజాగా వారిద్దరు ఒకటయ్యారంటు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలి సినిమా కోసం 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలవనున్నారట. ఈ సినిమాలో వీరిద్దరు మళ్ళీ కలిసి నటిస్తున్నారని తెలుస్తుంది. చివరిసారిగా వీరిద్దరూ ‘ మిస్టర్ భరత్ ‘ లో తండ్రి, కొడుకులుగా మెప్పించారు. అయితే 1986లో కావేరి జలవివాదం సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ రజనీకాంత్ పై సంచలన […]
రజినీకాంత్ ‘ కూలీ ‘ క్లైమాక్స్ బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే కళ్ళు జిగేల్మంటాయి ..?!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులోనూ ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తను నటించిన సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ […]
బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ మన సౌత్ హీరోల సినిమాలపైనే.. మ్యాటర్ ఏంటంటే..?!
బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ముగ్గురు ఖాన్‌ల సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అది కామన్. వాళ్లలో ఏ ఒక్కరు సినిమా వచ్చిన థియేటర్లో కలకలలాడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ సినిమాలన్న ఫ్యామిలీ ఆడియన్స్ లో యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. హృతిక, రణ్‌బీర్, రణ్ వీర్ లాంటి క్రేజీ హీరోలు సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో […]
కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా చేసిన ఫస్ట్ హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు పట్టారా..!
కొంతమంది హీరోయిన్స్ కేవలం అందం పరంగానే కాదు.. నటన పరంగా కూడా క్రేజీ క్రేజీ రికార్డును క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్లు దూరంగా ఉన్నా సరే ఆ హీరోయిన్స్ ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూ..వాళ్లు నటించిన సినిమాలను ఆనందంగా చూస్తూ ఉంటారు .ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ […]